Zelenskyy: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో చనిపోతాడు
పుతిన్ పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పుతిన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ త్వరలో చనిపోతాడని ఆయన అన్నారు. తర్వాత రష్యా, ఉక్రెయిన్ వార్ ఆగిపోతుందని జలెన్స్కీ అన్నారు.