AP Government: వైసీపీకి బిగ్ షాక్.. కడప మేయర్ పై అనర్హత వేటు!
కడప మేయర్ సురేష్ బాబుపై మున్సిపల్ శాఖ వేటు వేసింది. ఆయనను పదవి నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కుటుంబ సభ్యులకు చెందిన సంస్థకు అభివృద్ధి పనులు కేటాయించడంతో ఆయనపై అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.