యూట్యూబర్ హర్ష సాయికి బిగ్ రిలీఫ్ | Harsha Sai | RTV
యూట్యూబర్ హర్ష సాయికి బిగ్ రిలీఫ్ | Harsha Sai gets relieved out his allegations and Legal Authorities sanction him bail on the cases which are prevailing in the court | RTV
Harsha Sai: హర్షసాయికి బిగ్ రిలీఫ్.. హైకోర్టు ముందస్తు బెయిల్
ప్రముఖ యూట్యూబర్ హర్షసాయికి బిగ్ రిలీఫ్ లభించింది. లైంగిక వేధింపుల కేసులో తెలంగాణ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హర్షసాయి తనను పెళ్లిపేరుతో శారీరకంగా వాడుకున్నాడంటూ ఓ యువతి నర్సింగ్ పోలీసుకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైన విషయం తెలిసిందే.
Harsha sai: ఎవరీ హర్ష సాయి? యూట్యూబ్ లో ఇన్ని మిలియన్ల ఫాలోవర్లా..!
ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై లైంగిక ఆరోపణలు రావడం హాట్ టాపిక్ గా మారింది. అసలు హర్ష సాయి ఎవరు..? యూట్యూబ్ లో అతను ఎలా పాపులర్ అయ్యాడు..? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
Harsha Sai : హర్షసాయిపై రేప్ కేసు.. అసలు విషయం చెప్పిన లాయర్!
హర్షసాయిపై నమోదైన రేప్ కేసుపై అతని లాయర్ RTVతో కీలక విషయాలు చెప్పారు. హర్షసాయి సక్సెస్ను చూడలేకే అక్రమ కేసు పెట్టారన్నారు. ప్రేమ లేదు, పెళ్లి లేదని.. ఇందంతా ఫేక్ కేసు అని అన్నారు. త్వరలో అసలు విషయాలు బయటకు వస్తాయన్నారు.
రేప్ కేసు విషయంలో ఏం జరిగిందో చెప్పిన హర్ష సాయి..!
నార్సింగి పీఎస్ లో తనపై అత్యాచార కేసు నమోదు కావడంపై యూట్యూబర్ హర్ష సాయి స్పందించాడు. డబ్బు కోసమే ఆ అమ్మాయి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. తానేంటో తన ఫాలోవర్స్ కు తెలుసని ఇన్స్టా లో పోస్ట్ పెట్టారు.
Harsha Sai : బయటపడ్డ హర్షసాయి బాగోతం.. టాలీవుడ్లో మరో లైంగిక వేధింపుల కేసు!
ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై ఓ యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించింది. హర్షసాయితో పాటు అతని తండ్రి మీద కూడా యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Baby Rathee coming: తల్లి దండ్రులు కాబోతున్న యూట్యూబర్ ధృవ్ రాఠీ, భార్య జూలీ ఎల్బిఆర్
సుప్రసిద్ధ యూట్యూబర్ ధృవ్ రాఠీ- అతని భార్య జూలీ ఎల్బిఆర్ తల్లి దండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వారు "బేబీ రాఠీ సెప్టెంబర్లో వస్తోంది" శీర్షికతో చేసిన పోస్ట్ ద్వారా తమ ఫాలోవర్స్ కు తెలిపారు.
Telangana: సాయి ధరమ్ తేజ్ ట్వీట్ పై స్పందించిన టీజీ డీజీపీ!
ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ చేసిన ఓ వీడియో పై టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేయగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు. తాజాగా తెలంగాణ డీజీపీ ఆ యూట్యూబర్ మీద కేసు నమోదు చేసినట్లు వివరించారు.
/rtv/media/media_files/2025/02/10/1zJz2HXZHSgmwvvDBbup.jpg)
/rtv/media/media_library/vi/-VMXsxXlZ7A/hq2.jpg)
/rtv/media/media_files/2024/10/30/TSBRjeJeDWN3aaXdF9zn.jpg)
/rtv/media/media_files/HHiKc95o6YoufHEmmy3j.jpg)
/rtv/media/media_files/16rHUZGPRHsyRgddeVnG.jpg)
/rtv/media/media_files/AOAweBlt3Y4S7Snsf7h6.jpg)
/rtv/media/media_files/pkQs5h2j2NC5qujPlCH6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Druv-rati-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-07T190550.850.jpg)