Sleep : 42 గంటలు నిద్రపోని యూట్యూబర్.. చివరికి ఏమైందంటే..?
చెన్నైకి చెందిన జో పేజర్ అనే యూట్యూబర్ నో స్లీప్ ఛాలెంజ్ పేరుతో నిద్రపోకుండా ఎన్ని రోజులు ఉండగలనోనని ట్రై చేశాడు. కేవలం చాలెంజ్ మొదలుపెట్టి 42 గంటల్లో మాత్రమే నిద్రపోకుండా ఉండగలిగాడు. మధ్యలో కాఫీ తాగుతూ, స్నానం చేసినా 42గంటల తర్వాత తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు.
By Vijaya Nimma 09 Jan 2024
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి