Ranbir Kapoor: అమ్మో.. రామాయణ సినిమాకు రణ్‌బీర్ కపూర్ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా ?
రామాయణ సినిమాకు నటీనటులు భారీ పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా రావడంతో.. రణ్‌బీర్ కపూర్ ఒక్కో పార్ట్‌కు రూ.75 కోట్లు చొప్పున రూ.150 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.