ఆ విషయంలో శోభిత ఎక్కువగా ఫీల్ అయ్యింది: నాగ చైతన్య
నాగచైతన్య, సాయి పల్లవి కాంబోలో వస్తున్న తండేల్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా చైతన్య శోభితకి బుజ్జితల్లి పాటను డెడికేట్ చేస్తున్నాన్నారు. తనని ఇంట్లో అలానే పిలుస్తానని, బుజ్జి తల్లి పాట సినిమాలో రావడంతో ఆమె ఫీల్ అయ్యిందన్నారు.