యెమెన్‌లో శనివారం ఇజ్రాయిల్ బాంబులతో విరుచుకుపడింది. హౌతీల స్థావరాలే లక్ష్యంగా పశ్చిమ ప్రాంతంలోని అల్ హొదైదా నౌకాశ్రయంతోపాటు పలు లక్ష్యాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పలువురు మరణించగా.. మరికొంతమందికి గాయాలయ్యాయి. నౌకాశ్రయంలో ఉన్న చమురు నిల్వలకు మంటలు అంటుకున్నాయి. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. శుక్రవారం టెల్ అవీవ్‌పై హౌతీలు డ్రోన్ దాడి చేసినందుకు ప్రతీకారంగా ఈ దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
పూర్తిగా చదవండి..Israel: యెమెన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం..
యెమెన్‌లో హౌతీల స్థావరాలే లక్ష్యంగా అల్ హొదైదా నౌకాశ్రయంతోపాటు పలు లక్ష్యాలపై ఇజ్రాయిల్ బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో పలువురు మరణించగా.. మరికొంతమందికి గాయాలయ్యాయి. నౌకాశ్రయంలో ఉన్న చమురు నిల్వలకు మంటలు అంటుకున్నాయి.
Translate this News: