KCR: యాదగిరిగుట్ట మహా కుంభాభిషేకం కార్యక్రమానికి కేసీఆర్కు ఆహ్వానం
యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి మహా కుంభాభిషేకం కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆహ్వానం అందింది. ఫిబ్రవరి 23న జరగనున్న ఈ కార్యక్రమానికి రావాలని ఆలయ పూజారులు ఆయన్ని కోరారు.