ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: మమ్మల్ని మన్నించండి కామ్రేడ్స్– మంత్రి లోకేశ్ సీఎం చంద్రబాబు మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. వారిని మన్నించాలని కోరారు. దీనికి సంబంధించి ఆయన తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. By Manogna alamuru 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maharashtra: అది ధ్రువ్ రాఠీది కాదు..పేరడీ అకౌంట్ ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ మీద నమోదయిన కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. అతని పేరు మీదనున్న అకౌంట్ ధ్రువ్ రాఠీది కాదని..దానితో అతనికి ఎలాంటి సంబంధం లేదని మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. అది ఎవరిది అనేది దర్యాప్తు చేయాలని చెప్పారు. By Manogna alamuru 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk : 12వ సారి తండ్రి అయిన ఎలాన్ మస్క్-ష్..గప్‌చుప్ టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ 12వ సారి తండ్రి అయ్యారు. అయితే ఈ విషయాన్ని ఆయన రహస్యంగా ఉంచారు. కానీ ఇలాంటి విషయాలు ఎంత దాచినా దాగవు అని మరోసారి నిరూపితమయింది. ఎలాన్ మస్క్‌కు పుట్టిన బిడ్డ వివరాలు, ఎవరి ద్వారా కన్నారు లాంటి విషయాలను జర్నలిస్టులు కనుగొన్నారు. By Manogna alamuru 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Musk | X లో బాట్ సమస్యకు పరిష్కారం తెచ్చిన ఎలోన్ మస్క్ X గత నెలలో స్పామ్ ఖాతాలపై వేటు ప్రారంభించింది, దీని ఫలితంగా చాలా మంది వినియోగదారులు ఫాలోవర్లను కోల్పోయారు. దేనికి పరిష్కారంగా ఎలోన్ మస్క్ కొత్త ప్లాన్ ఇదే పూర్తి వివరాలు ఇక్కడ చదవండి. By Lok Prakash 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India : భారత్‌లో 2 లక్షల అకౌంట్లపై నిషేధం.. కారణం ఇదే ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ఫ్లాట్ ఫాం 'ఎక్స్' నెలరోజుల వ్యవధిలోనే భారత్‌లో ఏకంగా 2,12627 ఖాతాలను నిషేధించినట్లు వెల్లడించింది. చిన్నారులకు సంబంధించిన అశ్లీలం, నగ్నత్వ కంటెంట్‌ను పోస్టు చేయడంతోనే ఈ చర్యలకు పాల్పడినట్లు పేర్కొంది. By B Aravind 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk: ఎక్స్‌లో ఉగ్ర మూఠాలకు బ్లూటిక్స్ సబ్స్క్రిప్షన్.. ఎక్స్(ట్విట్టర్)లో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌కు సంబంధించి.. ఉగ్రమూఠాలకు కూడా బ్లూటిక్ వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ది టెక్ ట్రాన్స్పరెన్సీ ప్రాజెక్టు (టీటీపీ) అనే సంస్థ ఈ విషయాలను బయటపెట్టింది. అమెరికాలో నిషేధం ఎదుర్కొంటున్న హెజ్బొల్లా వంటి సంస్థలు ఉన్నాయని పేర్కొంది. By B Aravind 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Social Media:ఎక్స్‌లో కొత్త ఫీచర్...ఆడియో, వీడియో కాల్స్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. ఇప్పుడు ఇందులో నుంచి ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చును. ఇప్పటికే ఎక్స్‌ను చాలా మంది వాడుతున్నారు. ఇప్పుడు దీనివల్ల మరింత ఎక్కువ అవుతుంది అంటున్నారు. By Manogna alamuru 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana CM Revanth Reddy :సలార్ సాంగ్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రేమ డిసెంబర్ 22న విడుదల అయిన సలార్ సినిమా సంచలనాలను సృష్టిస్తోంది. ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఇందులో ఉన్న ఒకే ఒక్క పాట సురీడే గొడుగుపట్టి విపీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ ట్రెండ్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫాలో అయిపోతున్నారు. By Manogna alamuru 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కాంగ్రెస్ ఆరుపథకాల మీద నిప్పులు చెరిగిన కేటీఆర్ టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాల మీద ఆయన ట్వీట్ చేశారు. రాబందుల రాజ్యమొస్తే రైతు బంధు రద్దవడం గ్యారెంటీ అంటూ కేటీఆర్ కాంగ్రెస్ ఆరు పథకాల మీద మండిపడ్డారు. By Manogna alamuru 18 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn