Husband killed wife: షాకింగ్ వీడియో- విడాకుల విషయంలో లొల్లి.. నడిరొడ్డుపై కాల్చి చంపిన భర్త
UPలోని గోరఖ్‌పూర్‌లో భార్యా భర్తల మధ్య జరిగిన గొడవ విషాదాన్ని నింపింది. భర్త విశ్వకర్మ విడాకులు కోరగా.. భార్య మమత దానికి ఒప్పుకోలేదు. ఇదే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో భర్త పిస్టల్‌తో రెండు రౌండ్లు కాల్పులు జరిపి తన భార్యను హత్య చేశాడు.