వాట్సాప్ అప్డేట్! ఈ 35 ఫోన్లలో ఇక వాట్సప్ పని చేయదు!
Apple, Samsung, Motorola, Huawei, LG, Lenovo, Sony కంపెనీలకు చెందిన మొత్తం 35 ఫోన్లలో వాట్సాప్ ఈ ఏడాది చివరి వరకు మాత్రమే పనిచేస్తుందని మెటా ప్రకటించింది. మెటా విడుదల చేసిన ఆ 35 ఫోన్ల వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.