WhatsApp HD Feature: వాట్సాప్ కొత్త ఫీచర్.. HD ఫోటోలు, వీడియోలు పంపడం ఇప్పుడు మరింత సులభం
ప్రస్తుత వాట్సాప్ ఫీచర్లో, HD క్వాలిటీలో ఫోటోలు లేదా వీడియోలను పంపవచ్చు. దీనిలో, మీరు ప్రతిసారీ HDని ఎంచుకోవలసి ఉంటుంది, కానీ కొత్త ఫీచర్లో, మీరు HD ఆప్షన్ ను సెట్ చేయవలసిన అవసరం లేదు, అంటే ఫోటోల క్వాలిటీ ప్రతిసారీ HDలో ఉండాలని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.