Weight Loss : ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే.. ఈ రెండింటిలో ఏది మంచిది?
ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే బెల్లం కంటే తేనె వాడటం బెటర్. తేనె సహజంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఐరన్ లోపం ఉన్నవారు తేనెను, ఖనిజ లోపం ఉన్నవారు బెల్లం తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.