Latest News In Telugu Weight Loss Tips: అధిక బరువు తగ్గించే ఐదు రకాల చట్నీలు.. ఎలా చేసుకోవాలంటే? అధిక బరువుతో బాధపడేవారు ఇంట్లో కొత్తిమీర, పుదీనా, టమాటా వెల్లుల్లి, కొబ్బరి కరివేపాకు, యాపిల్ దాల్చిన చెక్క వంటి వాటితో చట్నీ చేసుకొని తింటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. వీటితోపాటు ప్రతీరోజూ వ్యాయామం చేయటం వలన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. By Vijaya Nimma 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dosa : ఈ పాన్ కేక్..టేస్ట్‌కి బాప్..హెల్త్‌కి టాప్.. అందుకే టాప్‌టెన్ లిస్ట్‌లో ప్లేస్ దోస తినటం వలన బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. ఒక సాదా దోసెలో 37 కేలరీలు ఉంటాయి. దీనిని ఉత్తమ పాన్కేక్ల జాబితాలో దోస 10వ స్థానంతోపాటు దీనికి 4.4 రేటింగ్ కూడా వచ్చింది. మసాలా దోసలో ఉండే ప్రోటీన్ జుట్టు, ఎముకలు, కండరాలకు మేలు చేస్తుంది. By Vijaya Nimma 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weight Loss : ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తిన్నారంటే సులభంగా బరువు తగ్గొచ్చు ఉదయం ఖాళీ కడుపుతో చియా విత్తనాలు, గంజి, బ్లూబెర్రీస్, గ్రీక్ పెరుగు, గుడ్లు వంటి తింటే శరీర బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఉండే ఫైబర్, కేలరీలు, విటమిన్లు, మినరల్స్ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. పొట్టను ఆరోగ్యంగా ఉంచే మంచి ప్రోబయోటిక్ ఇందులో ఉంటుంది. By Vijaya Nimma 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vegetable Biryani : వెజిటేబుల్ బిర్యానీ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా? వెజిటేబుల్ బిర్యానీ తినడం వల్ల ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుందనడం నిపుణులు అంటున్నారు. వెజిటేబుల్ బిర్యానీ శరీరంలో బాగా జీర్ణమై బరువును నియంత్రణలో ఉంచుతుంది. వీటిల్లో ఉంటే పోషకాలు విటమిన్లు, మినరల్స్ రోగనిరోధక వ్యవస్థ, జీవక్రియ మెరుగుపడుతుంది. By Vijaya Nimma 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips:ఈ పండుని రోజూ ఆహారంలో చేర్చుకోండి..జిమ్ కి వెళ్లాల్సిన అవసరమే ఉండదు! బొప్పాయిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. బొప్పాయిలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.బొప్పాయిలో అధిక ఫైబర్ కంటెంట్, తక్కువ క్యాలరీలు ఉన్నాయి. ఇది పేరుకుపోయిన కొవ్వు, బరువును తగ్గిస్తుంది. By Bhavana 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : డైటింగ్ లేకుండా బరువు తగ్గాలంటే...ఈ వెజిటెబుల్ సూప్స్ బెస్ట్ ఛాయిస్..మీరూ ట్రై చేయండి..!! చలికాలంలో చాలా మంది బరువు పెరుగుతారు. ఎలాంటి డైటింగ్ లేకుండా బరువు తగ్గించుకోవాలనుకుంటే కూరగాయలతో తయారు చేసిన సూప్స్ తాగాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. కూరగాయలతో తయారు చేసే ఈ సూప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. By Bhoomi 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weight Loss: ప్రశాంతంగా పడుకుని బరువు తగ్గొచ్చు తెలుసా? బరువు తగ్గాలంటే రోజూ వ్యాయమం, మంచి డైట్ అవసరం లేదు. ప్రశాంతంగా నిద్రపోతూ కూడా బరువు తగ్గొచ్చని సాల్క్ ఇన్స్టిట్యూట్ నిపుణులుంటున్నారు. రోజుకు 14 గంటలు మేల్కొనే వ్యక్తులు 11 గంటలు మాత్రమే నిద్రపోతే 16 వారాల తర్వాత..వీరి బరువు 4 శాతం తగ్గినట్లు సర్వేలో వెల్లడైంది. By Vijaya Nimma 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : భాగ్యశ్రీ వలె 51లో 25గా కనిపించాలంటే ఈ డైట్ ఫాలో అవ్వాల్సిందే..!! మైనే ప్యార్ కియా నటి భాగ్యశ్రీ 51 ఏళ్ల వయసులోనూ చక్కటి ఫిట్నెస్ తో దూసుకుపోతోంది. ఆమె ఫిట్ నెస్ రహస్యం ఆకుపచ్చ, ఎరుపు రంగులో లభించే తోటకూర తినడమే అని చెబుతోంది.ఈ ఆకుకూర తింటే బరువు తగ్గడంతోపాటు అందంగా కనిపిస్తారట. By Bhoomi 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weight Loss: బరువు తగ్గాలంటే బాగా నిద్రపోవాలట.. లేటెస్ట్ రీసెర్చ్ రివీల్డ్.. బరువు తగ్గాలంటే ఏమి చేస్తాం. భోజనం తగ్గించడం.. గంటల తరబడి వాకింగ్.. ఇలా చాలా చేస్తాం. కానీ, మంచిగా నిద్రపోతే బరువు తగ్గిపోతామని యూరోపియన్ హార్ట్ జర్నల్ లో ప్రచురించిన ఒక రీసెర్చ్ చెబుతోంది. By KVD Varma 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn