/rtv/media/media_files/2025/04/09/FH5iN8IphtYdrtaFFmNj.jpg)
Weight loss
ఎక్కువ బరువు లేకుండా ఫిట్‌గా ఉండాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. దీనికోసం ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. అయితే బరువు తగ్గాలంటే ఎక్కువగా ప్రయోగాలు చేయకుండా ఆరోగ్యానికి మేలు చేసే పండ్లను తీసుకుంటే.. ఈజీగా వెయిట్ లాస్ అవుతారని నిపుణులు అంటున్నారు. మరి వేసవిలో తీసుకోవాల్సిన ఆ ఫ్రూట్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ
పుచ్చకాయ
ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు కడుపును నిండుగా ఉంచుతుంది. దీంతో మీకు ఆకలి వేయక బయట ఫుడ్ తీసుకోరు. దీంతో ఈజీగా వెయిట్ లాస్ అవుతారు.
ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు
పైనాపిల్
ఇందులో కూడా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దీనివల్ల బరువు నియంత్రణలో ఉండటంతో పాటు జీవక్రియ కూడా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్
ఖర్బూజా
వేసవిలో ఈ పండును తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.
బెర్రీస్
ద్రాక్ష, బెర్రీస్ పండ్లలోని పోషకాలు బరువు తగ్గేలా చేస్తుంది. వేసవిలో ఎక్కువగా బ్లాక్ బెర్రీస్ ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!
నారింజ
ఈ పండ్లను డైలీ తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. ఇందులోని విటమిన్ సి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
weight-loss | watermelon | health-issues