వరంగల్లో పాక్ ఉగ్రవాదుల కలకలం.. బిర్యానీ సెంటర్ నడుపుతూ..!
వరంగల్లో ఉగ్రవాదులు కదలికలు కలకలం రేపుతున్నాయి. నగరానికి చెందిన ఓ వ్యక్తికి పాక్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జక్రియా అనే వ్యక్తిని ఇటీవల చెన్నై ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు
Crime: వరంగల్ లో విషాదం.. బాయ్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు నాన్న చూశాడని... భయంతో బాలిక సూసైడ్!
హనుమకొండ నగరంలోని గోపాల్పూర్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లో బాలికను కలవడానికి భరత్ అనే యువకుడు వచ్చాడు.కూతురుతో యువకుడిని చూసి తండ్రి ఆ యువకుడికి దేహశుద్ది చేశాడు.దీంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది
Road Accident: వరంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ అదుపు తప్పి రెండు ఆటోలపై
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామునూరు వద్ద లారీ, ఆటో మరో వాహనం ఢీ కొన్నాయి. ఇనుప స్తంభాలతో వెళ్తున్న లారీ అదుపు తప్పి ఆటోపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు స్పాట్ లోనే చనిపోయారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉండగా.. ఒక బాలుడు కూడా ఉన్నాడు.
Telangana: నెలకు రూ.200 కట్టలేక.. భార్యాభర్తల ఆత్మహత్య
వారానికి రూ.200 మిత్తి కట్టలేక భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన భూపాలపల్లిలో చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీలుగా పనిచేసే ఈ దంపతులు రోజూ కష్టపడితేనే పూట గడుస్తుంది. దీనికి తోడు అప్పు చేసిన డబ్బుకు వడ్డీ కట్టలేక బలవన్మరణాలకు పాల్పడటం కలకలం రేపుతోంది.
Tiger: వరంగల్లో పులి సంచారం.. పంట పొలాల్లోనే తిష్ట!
వరంగల్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. రుద్రగుడెం పరిసర గ్రామాల పంటపొలాల్లో పులి అడుగులు గుర్తించిన రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. టైగర్ తిరుగుతున్నట్లు నిర్ధారించిన నర్సంపేట రేంజ్ ఆఫీసర్ రవికిరణ్ ప్రజలను అప్రమత్తం చేశారు.
విద్యార్థిని ఆత్మహత్య.. వరంగల్లో కలకలం
ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్లో చోటుచేసుకుంది. ఏకశిలా గర్ల్స్ క్యాంపస్కి చెందిన యువతి హాస్టల్లో గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.. అధికారులకు కీలక ఆదేశాలు!
వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అభివృద్ధి పనులను యుద్ధ ప్రతిపాదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా మంత్రి కొండా సురేఖ, వేం నరేందర్ రెడ్డితో పనులపై సమీక్ష నిర్వహించారు.
వరంగల్లో కలకలం.. పట్టపగలే కారులో దారుణ హత్య
పట్టపగలే బ్యాంకు ఉద్యోగిని కారులో హత్య చేసిన ఘటన వరంగల్లో చోటుచేసుకుంది. రాజా మోహన్ అనే బ్యాంకు ఉద్యోగి కాళ్లకు, చేతులకు తాళ్లు, ఇనుప గొలుసులు కట్టి గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.