USA WAR: వెనిజులా పై దండయాత్రకు సిద్ధమైన అమెరికా
ఒకవైపు యుద్ధాలను ఆపానని చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోవైపు తానే యుద్ధానికి తెర తీస్తున్నారు. కరేబియన్ సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, ఫైటర్ జెట్ లను మోహరించి..సమయం కోసం కోసం కాచుకుని కూర్చొన్నారు.