Rahul Gandhi: రాహుల్‌కి ముద్దు పెట్టిన యువకుడు.. చితక్కొట్టిన కార్యకర్తలు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ చోర్ యాత్ర పేరుతో బీహర్‌లో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్రలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. బైక్ నడుపుతున్న రాహుల్ గాంధీకి ఎదురుగా వచ్చిన ఒక యవకుడు ఆకస్మాత్తుగా వచ్చి రాహుల్‌కు ముద్దు పెట్టాడు.