Russia: మస్క్ లాంటి వారు చాలా అరుదు..రష్యా అధ్యక్షుడు పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదియిర్ పుతిన్ కు ఎందుకో సడెన్ గా ఎలాన్ మస్క్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. అతన్ని పొగడ్తలతో ముంచెత్తేశారు. మస్క్ లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని పుతిన్ తన దేశంలో విద్యార్థులతో చెప్పారు.