Trump: ఆయనేమి నియంత కాదు అంటున్న ట్రంప్!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నియంత అనే వాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. ఉక్రెయిన్ -రష్యాల మధ్య త్వరలోనే శాంతి నెలకొంటుందన్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నియంత అనే వాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. ఉక్రెయిన్ -రష్యాల మధ్య త్వరలోనే శాంతి నెలకొంటుందన్నారు.
రష్యా,ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2020లో ట్రంప్ గెలిచి ఉంటే అసలు యుద్ధమే జరగకుండా ఆపేవారని అన్నారు. దాంతో పాటూ ట్రంప్ పై బోలెడు ప్రశంసలు జల్లులు కురిపించారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ తనతో సమావేశం కావాలని కోరుకుంటున్నారని అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. న్యూయార్క్ కోర్టు తీర్పు తర్వాత రిపబ్లికన్ గవర్నర్ల భేటీలో ఈ విషయాన్ని ట్రంప్ తెలిపారు. దీనిని క్రెమ్లిన్ కూడా అంగీకరించింది.
అజర్బైజాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానం కజఖ్‌స్థాన్ లో కూలిపోవడంతో 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. రష్యా భూభాగం నుంచి జరిగిన కాల్పుల వల్లే ఆ విమానం ప్రమాదానికి గురైందని అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియెవ్ ఆరోపించారు.
ఉక్రెయిన్ దాడిలో రష్యా లెఫ్టినెంట్ జనరల్, న్యూక్లియర్, జీవ రసాయన రక్షణ దళం చీఫ్ ఇగోర్ కిరిలోవ్ మృతి చెందారు. తాను ఉంటున్న అపార్ట్మెంటు బయట ఓ ఎలక్ట్రిక్ స్కూటర్లో అమర్చిన బాంబు పేలడంతో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే ...వాటి పై 100 శాతం ట్యాక్స్ విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.బ్రిక్స్ సదస్సులో ఉమ్మడి కరెన్సీ పై దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప ఎన్నిక అవడంపై రషయాఅధ్యక్షుడు పుతిన్ మొదటిసారిగా స్పందించారు. ట్రంప్‌ను పుతిన్ అభినందించడమే కాకుండా...ఆయనతో చర్చలకు సిద్ధమని చెప్పుకొచ్చారు. ట్రంప్ ధైర్యవంతుడని పొగిడారు.
రష్యా, ఉత్తర కొరియా దేశాల మధ్య స్నేహం గత కొంతకాలంగా బలపడుతోంది. ఈ క్రమంలోనే రష్యా తన మిత్ర దేశానికి వందలసంఖ్యలో మేకలను బహుమతిగా పంపింది.దీని వల్ల అక్కడ కొంతమేర పాల కొరత తగ్గుతుందని రష్యా చెప్పింది.
రష్యా భూభాగంలోకి ప్రవేశించిన ఉక్రెయిన్ సైన్యం...అక్కడి ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. కస్క్ రీజియన్ లో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న రష్యా భూభాగం తమ అధీనంలోకి వచ్చినట్లు ఉక్రెయిన్ సైనిక కమాండర్ జనరల్ ఒలెక్సాండర్ సిర్స్కో పేర్కొన్నారు.