Vizag Crime: కూతురు న్యూడ్ వీడియోలు తీశాడని.. ఆమె ఫ్యామిలీ ఏం చేసిందో చూడండి!
విశాఖ జిల్లా గాజువాకలో దారుణం చోటుచేసుకుంది. పక్కింట్లో ఉండే యువతి న్యూడ్ వీడియోలు తీశాడని ఆమె కుటుంబ సభ్యులు యువకుడిపై దాడి చేసి గదిలో బంధించారు. ఈ క్రమంలో ఆ యువకుడు గదిలో ఉరేసుకొని అనుమానాస్పదంగా మృతి చెందారు. దీంతో యువతి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
24గంటలు అదే పని తల్లి వద్దు అనగానే..! | Vizag Son & Mother Case Update | Online Game | RTV
Vizag Son And Mother Incident | అమ్మని కత్తితో పొడిచి..అమ్మని కత్తితో పొడిచి | Online Games | RTV
Ap : ఏపీలో ఇక నుంచి అర్థరాత్రి 12 వరకు హోటల్స్...మంత్రి కీలక ప్రకటన!
రాష్ట్రంలో అర్ధరాత్రి 12 గంటల వరకు హోటల్స్ తెరిచేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. అంతేకాదు లిక్కర్ పాలసీలో లైసెన్స్ ఫీజు రూ.66 లక్షలు అనేది చాలా ఎక్కువని.. త్వరలో దానిని కూడా తగ్గిస్తామని తెలిపారు.
Gambhiram Reservoir : గంభీరం రిజర్వాయర్లో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం రిజర్వాయర్లో మునిగి గాయత్రి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి మృతి చెందాడు. విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేట గ్రామానికి చెందిన మీసాల నాని కొమ్మాది గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ లో సివిల్ ఇంజనీర్ థర్డీయర్ చేస్తున్నాడు.
Fire Accident: విశాఖ పరవాడ ఫార్మాసిటీలో మరో భారీ అగ్నిప్రమాదం!
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో కెన్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో కార్మికులు,స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Vande Bharat :విశాఖ వందే భారత్ ట్రైన్ కోచ్లు పెంపు
సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే వందే భారత్కు బాగా డిమాండ్ ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దీని కోచ్ల సంఖ్య పెంచాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఈ నెల 13 నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఇక మీదట 16 కోచ్లు ఉండనున్నాయి.