Vivo Y400 5G: వివో నుంచి కిర్రాక్ స్మార్ట్ఫోన్.. చూస్తే పిచ్చెక్కిపోతారు..!
Vivo Y400 5G భారతదేశంలో లాంచ్ అయింది. దీని 8GB+128GB ధర రూ.21,999గా కంపెనీ నిర్ణయించింది. అలాగే 8GB+256GB ధర రూ.23,999గా ఉంది. ఆగస్టు 7 నుంచి దీని సేల్స్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, వివో ఈ స్టోర్, ఆఫ్లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.