Upcoming Smartphones in July: స్మార్ట్ఫోన్ల జాతరే జాతర.. మోటో, వివో, రెడ్మీ నుంచి హైక్లాస్ మోడల్స్!
జూలై నెల ముగియబోతోంది. ఈ చివరి వారంలో మరికొన్ని స్మార్ట్ఫోన్లు లాంచ్ కానున్నాయి. Redmi Note 14 SE 5G, Moto G86 Power 5G, Vivo T4R 5G మొబైల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ 50 మెగా పిక్సెల్ కెమెరాతో వస్తాయి.