BIG BREAKING: కోహ్లీపై తొలి ఫిర్యాదు.. అరెస్ట్ అయ్యే ఛాన్స్!?
బెంగళూర్ తొక్కిసలాట ఘటనలో RCB ప్లేయర్ విరాట్ కోహ్లీపై పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు అందింది. ఈ ఘటనకు ప్రధాన కారణం విరాట్ అంటూ రియల్ ఫైటర్స్ ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్ కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు.