నెట్స్ లో కూడా తేలిపోతున్న విరాట్ బ్యాటింగ్!
టీ20 వరల్డ్ కప్ సిరీస్ లో విరాట్ కోహ్లీ ఆటతీరు ఇప్పుడు అభిమానులను కలవరపెడుతోంది.న్యూయార్క్ పిచ్ లపై తేలిపోయిన విరాట్ ఇప్పుడు సూపర్ 8 లోభాగంగా కరేబియన్ పిచ్ లపై ఆడనున్నాడు.అయితే కఠోర శ్రమతో నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న అతడిని ఖలీల్ అహ్మాద్ వరుసగా బౌల్డ్ చేశాడు.