Viral Video: నా మీద జోకులు వేస్తావా? బాలికను నడిరోడ్డుపై కత్తితో పదేపదే పొడిచిన దుర్మార్గుడు!
ఢిల్లీలోని ముఖర్జీ నగర్లో పట్టపగలు ఓ బాలికను కత్తితో పొడిచిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తనను వెర్రివాడు అన్నందుకు కోపం తెచ్చుకున్న అమన్ బాలికపై కత్తితో దాడి చేశాడు.