Viral News: 'పెళ్లి చేస్తేనే చదువుకుంటా..' ఆమెకు 12, అతనికి 13.. వీడియో వైరల్!
పాకిస్థాన్లో 13 ఏళ్ల బాలుడు, 12 ఏళ్ల బాలిక నిశ్చితార్థానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లి చేస్తేనే చదువుకుంటానని తల్లిదండ్రులకు బాలిక తెగేసి చెప్పడంతోనే ఈ పెళ్లి జరగబోతున్నట్టు టాక్. పాకిస్థాన్ రూల్స్ ప్రకారం ఈ పెళ్లి చట్టవిరుద్ధం.