Tattoos: కూతురిపై కొండంత ప్రేమ... తండ్రి చేసిన పనికి ప్రశంసల వెల్లువ ఓ వ్యక్తి తన కూతురి మీద ఉన్న ప్రేమతో ఒళ్లంతా పచ్చబొట్లు వేయించుకున్నాడు. టాటూలు అంటే అన్నీ ఇన్నీ కాదు ఏకంగా 667 పచ్చబొట్లు వేసుకునిగిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. సూపర్ డాడ్.. లక్కీ డాటర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. By Vijaya Nimma 16 Oct 2024 in వైరల్ Latest News In Telugu New Update Tattoos షేర్ చేయండి Viral Video: ఎవరైనా సరే తమకు ఇష్టమైన వ్యక్తుల పేర్లను ఒంటిపై పచ్చబొట్టు వేసుకుంటారు. అయితే ఓ వ్యక్తి తన కూతురి మీద ఉన్న ప్రేమతో ఒళ్లంతా పచ్చబొట్లు వేయించుకున్నాడు. టాటూలు అంటే అన్నీ ఇన్నీ కాదు ఏకంగా 667 పచ్చబొట్లు వేసుకుని గిన్నీస్ రికార్డును కొల్లగొట్టాడు. 49 ఏళ్ల వయసున్న మార్క్ ఓవెన్ ఎవాన్స్ అనే వ్యక్తి ఈ టాటూలు వేయించుకుని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఇది కూడా చదవండి: భూమిపై అంతరిక్షానికి దగ్గరగా ఉండే వింత ప్రదేశం రికార్డులకు ఎక్కాడు: ఒకే పేరును శరీరంపై ఎక్కువసార్లు వేయించుకున్న వ్యక్తిగా రికార్డులకు ఎక్కాడు. గతంలో ఉన్న రికార్డులను బద్దలు కొట్టాడు. అయితే ఈ పచ్చబొట్లు వేయడానికి ఇద్దరు టాటూ ఆర్టిస్టులు ఐదున్నర గంటల సమయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వార్త వెలుగులోకి రావడంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సూపర్ డాడ్.. లక్కీ డాటర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇది కూడా చదవండి: తెనాలిలో రతన్ టాటాకు అరుదైన గౌరవం #viral-video మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి