Kambli: ‘చక్ దే ఇండియా’ పాటకు స్టెప్పులేసిన కాంబ్లీ.. వీడియో వైరల్!
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ అభిమానులకు డాక్టర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన వేగంగా కోలుకుంటున్నట్లు తెలిపారు. 'చక్ దే ఇండియా' పాటకు హాస్పిటల్ సిబ్బందితో కలిసి ఆడి పాడుతున్న వీడియోను షేర్ చేశారు. దీంతో కాంబ్లీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.