Latest News In Telugu Tea Prices: హైదరాబాద్‌లో సామాన్యుడు 'టీ' తాగలేడా? ధరలు ఎంత పెంచారో తెలుసా.? హైదరాబాద్‌లో 'టీ' ధరలు సామాన్యుడికి మంట పెడుతున్నాయి. చిన్నచిన్న షాపుల్లోనూ కనీసం రూ.20 లేనిదే 'టీ' దొరకని పరిస్థితి దాపరించింది. కరోనా తర్వాత షాపుల్లో టీ ధరలు 3 నుంచి 4 రెట్లు పెరిగినట్లు సామాన్యులు వాపోతున్నారు. By Trinath 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cars Gift: ఆ కంపెనీ ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి గిఫ్ట్.. అందరికీ కార్లు.. ఆఫీస్ బాయ్‌కి కూడా! దీపావళి గిఫ్ట్‌గా ఉద్యోగులకు 'టాటా పంచ్ కారు'ను బహుమతిగా ఇచ్చిన వార్త వైరల్‌గా మారింది. హర్యానాలోని పంచకులలోని మిట్స్ ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని తన ఉద్యోగులకు దీపావళి కానుకగా కార్లను అందించాడు. ఈ గిఫ్ట్ తీసుకున్న వారిలో ఆఫీస్ బాయ్ కూడా ఉన్నాడు. By Trinath 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral: మిల్క్ షేక్ ఆర్డర్ చేస్తే.. టాయిలెట్ కప్పు వచ్చింది.. ఒక సిప్ తాగి చూస్తే గానీ..! ఓ వ్యక్తి మిల్క్ షేక్ ఆర్డర్ చేస్తే టాయిలెట్ కప్పు వచ్చింది. అమెరికాలో ఈ ఘటన వెలుగు చూసింది. కాలేబ్ వుడ్స్ అనే వ్యక్తి ఫ్రైస్, మిల్క్ షేక్ ఆర్డర్ చేశాడు. అయితే, అతనికి మిల్క్ షేక్ బదులుగా టాయిలెట్ నిండి ఉన్న కప్ వచ్చింది. ఒక సిప్ తాగిన తరువాత ఈ విషయం తెలిసింది. By Shiva.K 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rats: అయ్యో బాబోయ్.. రైలు కిచెన్‌లోకి దూరిన ఎలుకలు.. స్పందించిన ఐఆర్సీటీసీ ఓ రైలులో వంటగదిలోని ఎలుకలు స్వైర విహారం చేయడం కలకలం రేపింది. టెండుల్కర్ అనే వ్యక్తి ఇటీవలె తన కుటుంబంతో కలిసి మడగావ్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణం చేశాడు. వంటగది వైపుగా కొన్ని ఎలుకలు వెళ్లడాన్ని అతడు గమనించాడు. అక్కడున్న ఆహార పాత్రలపై రెండు ఎలుకలు తిరగడంతో పాటు అందులో ఉన్న ఆహార పదార్థాలను తినాలని ప్రయత్నం చేశాయి. ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఐఆర్సీటీసీ స్పందించింది. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని.. కిచెన్‌ను పరిశుభ్రంగా ఉంచేలా సిబ్బందికి అవగాహన కల్పించామని పేర్కొంది. By B Aravind 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: ఈ కుక్కకు మంత్ర శక్తులున్నాయా ఏంటీ.. వామ్మో ఇలా చేసిందేంటి! కోతులు ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకు.. ఆ చెట్టు నుంచి ఈ చెట్టు మీదకు దూకడం సహజంగానే మనం చూస్తుంటాం. ఇక కుక్కలు కూడా అంత పెద్ద జంపింగ్స్ కాకపోయినా.. చిన్న చిన్న కాలువలు దూకడం చేస్తుంటాం. గోడ పై నుంచో.. చిన్న మట్టి గడ్డ మీద నుంచో దూకుతుంటాయి కుక్కలు. మరి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు అంతస్తుల భవనం పై నుంచి దూకేసింది. వీడియో కోసం పై లింక్ క్లిక్ చేయండి.. By Shiva.K 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bizarre: ఈ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే జైలు శిక్ష తప్పదు..! ఆఫ్రికన్ దేశమైన ఎరిట్రియాలో, పురుషులందరూ రెండుసార్లు వివాహం చేసుకోవాల్సిందే. లేదంటే అక్కడ వారికి జైలు శిక్ష విధిస్తారు. ఇందుకు సంబంధించి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక చట్టం కూడా చేసింది. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించే వారికి జీవిత ఖైదు కూడా విధించవచ్చు. మొదటి భార్య రెండో పెళ్లిని వ్యతిరేకిస్తే ఆమెకు కూడా శిక్ష పడుతుంది. By Shiva.K 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Airplane Colour: విమానం రంగు ఎందుకు తెల్లగానే ఎందుకు ఉంటుంది? కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు.. వేసవిలో తెల్లని దుస్తులు ధరించి బయటకు వెళ్తే.. ఎండ వేడిమి సమస్య కాస్త తగ్గుతుంది. ఎందుకంటే.. తెలుపు రంగు సూర్య కిరణాలను అడ్డుకుంటాయి. అదే నలుపు రంగు దుస్తులు వేసుకుంటే.. ఒళ్లు కాలిపోవడం ఖాయం. నలుపు రంగా మిగతా రంగులు నలుపు రంగును శోశిస్తాయి. ఈ లాజిక్ విమానం విషయంలోనూ వర్తిస్తుంది. తెల్లటి రంగులో ఉండే విమానం.. దానిపై పడే సూర్య కరిణాలను చాలా వరకు ప్రతిబింబింపజేస్తుంది. ఇది విమానం వేడిని తగ్గిస్తుంది. ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంచుతుంది. By Shiva.K 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bizarre: ఓరి మీ దుంపతెగ.. బస్ షెల్టర్‌ను కూడా ఎత్తుకెళ్లిపోయారుగా.. ఎక్కడంటే.. మునుపు ఎవరూ చేయని విధంగా చోరీ చేసి.. యావత్ దేశాన్నే తమవైపు తిప్పుకున్నారు. అవును, కర్నాటక రాజధాని బెంగళూరు(Bengaluru)లో విచిత్ర ఘటన వెలుగు చూసింది. ఈ దొంగలు విచిత్రమైన చోరీ చేశారు. ప్రజల ఇళ్లలో పడితే పట్టుకుంటున్నారని అనుకున్నారో ఏమో గానీ.. పబ్లిక్ ప్లేసులోనే దర్జాగా చోరీ చేసుకెళ్లారు. బెంగళూరులోని కన్నింగ్‌హామ్ రోడ్లో ఏర్పాటు చేసిన రూ. 10 లక్షల విలువైన స్టెయిన్ లెస్ స్టీల్ బస్ షెల్టర్‌ను మాయం చేశారు చోర కళా వల్లభులు. By Shiva.K 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister KTR: అమ్మ గురించి అడిగితే హౌస్ వైఫ్ అని చెప్పిన విద్యార్థి.. కేటీఆర్ రిప్లై చూస్తే ఫిదా అయిపోతారు..! సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ పథకాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్నారు. వారితో కలిసి కూర్చుని తింటూ సరదాగా కబుర్లు చెప్పారు. తల్లిదండ్రులు ఏం చేస్తారని ప్రశ్నించగా.. తండ్రి జాబ్ చేస్తారని, అమ్మ ఏమీ చేయదని స్టూడెంట్ బదులిచ్చాడు. దానికి మంత్రి ఇచ్చిన సమాధానం ఇప్పుడు అందరినీ హత్తుకుంటుంది. 'అమ్మను హౌస్ వైఫ్ అని ఎప్పుడూ అనకండి. అమ్మ మీ అందరినీ నడిపిస్తుంది. అసలు మీరందరూ బాగున్నారంటే దానికి కారణం అమ్మ. అమ్మ ఏమీ చేయదని ఎప్పుడు చెప్పకండి.' అంటూ విద్యార్థులకు చెప్పారు మంత్రి. By Shiva.K 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn