TGSRTC బంపరాఫర్.. ఈ రూట్లలో 30% డిస్కౌంట్.. అస్సలు మిస్ అవ్వొద్దు!
హైదరాబాద్ - విజయవాడ రూట్లో ప్రయాణించే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ రూట్లో నడిచే బస్సుల్లో టికెట్ ధరలపై 16% నుంచి 30% వరకు రాయితీ అందించనున్నట్లు సంస్థ తన అధికారిక ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.