Thalapathy Vijay: కార్ ఆపి విజయ్ చేసిన పనికి.. వీడియో వైరల్..!
దళపతి విజయ్ 69వ సినిమా 'జననాయగన్' మూవీ షూటింగ్ లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని విజయ్ తన లగ్జరీ కారులో వెళ్తుండగా కొంత మంది అభిమానులు కార్ ను వెంబడించారు. విజయ్ కార్ ఆపి వారిని పలకరించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మరింది.