Keerthy Suresh : ఆ విషయంలో చిరంజీవి కంటే ఆ హీరో బెటర్.. కీర్తి సురేష్ కామెంట్స్ ..!
నటి కీర్తి సురేష్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్టార్ హీరోలలో బెస్ట్ డ్యాన్సర్స్ ఎవరనే దాని గురించి ఆసక్తికరంగా బదులిచ్చింది. చిరంజీవి, దళపతి విజయ్లలో ఎవరి డాన్స్ ఇష్టమని అడగగా.. తన ఫేవరెట్ డ్యాన్సర్ విజయ్ అని చెప్పింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.