Vijay Deverakonda Kingdom: 'కింగ్‌డమ్' పాటలకు ముహూర్తం ఫిక్స్!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' సినిమా నుండి మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 30న ఫస్ట్ సింగిల్ ప్రమో విడుదల చేయనున్నారు. అదే రోజు ఫుల్ సాంగ్ విడుదల తేదీ కూడా ప్రకటించనున్నారు. ఈ మూవీ మే 30న థియేటర్లలో విడుదల కానుంది.