Stray Dog Controversy: డాగ్ లవర్స్కు RGV షాకింగ్ VIDEO.. దిమ్మతిరిగే కౌంటర్లు
ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటారు. ఆయన ట్వీట్లతో తరుచూ వివాదాలు సృష్టిస్తారు. తాజా సుప్రీం కోర్టు వీధి కుక్కల వివాదంపై ఆయన రియాక్ట్ అవుతూ ఓ వీడియో ట్వీట్ చేశారు. ప్రస్తుతం అది సంచలనంగా మారింది.