Singer Kalpana: నా భర్తతో నాకేం గొడవలు లేవు..సింగర్ కల్పన వీడియో
ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు వేసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిన గాయ కల్పన ప్రస్తుతం కోలుకుంటున్నారు. తన భర్తమీద మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని...దాన్ని వెంటనే ఆపేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.