Lunar Eclipse : దేశంలోని ఆలయాలన్నీ క్లోజ్..కానీ ఆ రెండు మాత్రం ఓపెన్..ఎందుకో తెలుసా?
ఈ రోజు రాత్రి ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ బ్లడ్ మూన్ ప్రభావంతో దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ దాదాపు మూతపడ్డాయి. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలు ముసేసినా.. ఏపీలోని శ్రీకాళహస్తి ఆలయం, ఢిల్లీ నడిబొడ్డున ఉన్న కల్కాజీ మందిర్ ఆలయం తెరిచే ఉంటాయి.