తెలంగాణ Vande Bharat: తెలంగాణకు మరో వందే భారత్ రైలు తెలంగాణ నుంచి మరో వందే బారత్ రైలు పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్ -నాగ్‌పుర్ స్టేషన్ల మధ్య ఈ సెమీ హైస్పీడ్ రైలు నడవనుంది. సెప్టెంబర్ 15న ప్రధాని మోదీ దీనిని ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. By Vishnu Nagula 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Vande Bharat: తెలంగాణకు మరో వందే భారత్…ఆ రూట్లో పరుగులు! తెలంగాణ గడ్డ నుంచి మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పరుగులు పెట్టేందుకు సిద్దంగా ఉంది. సికింద్రాబాద్ -నాగ్‌పూర్ స్టేషన్ల మధ్య ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్ పరుగులు పెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15న ప్రధాని మోదీ వందే భారత్ రైలును వర్చువల్ గా ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ నుంచి వివిధ రాష్ట్రాల మధ్య నాలుగు వందే భారత్ రైళ్లు సేవలందిస్తుండగా…ఐదో రైలు ఈ నెల 15 నుంచి పరుగులు పెట్టబోతోందన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు నగరాల మధ్య 578 కిలో మీటర్ల దూరాన్ని కేవలం ఏడు గంటల 15 నిమిషాల్లోనే పూర్తి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. సికింద్రాబాద్ -నాగ్‌పూర్ స్టేషన్ల మధ్య మరో వందేభారత్ రైలు పరుగులు పెట్టేందుకు రెడీ అవుతుంది. ఈ నెల 15న ప్రధాని మోదీ వందే భారత్ రైలును వర్చువల్ గా ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. By Bhavana 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Vande Bharat: విశాఖ–సికింద్రాబాద్ వందే భారత్ షెడ్యూల్ మార్పు విశాఖ – సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ షెడ్యూల్లో మార్పులు చేశారు అధికారులు. ప్రస్తుతం ఈ రైలు ఆదివారం తప్ప మిగతా అన్ని రోజులూ నడుస్తోంది. ఇప్పుడు ఈ సెలవును మంగళవారానికి మార్చారు. By Manogna alamuru 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vande Bharat: వందే భారత్ రైలు రూఫ్ నుంచి కారిన నీరు వందేభారత్ కోచ్‌లోని రూఫ్ నుంచి నీరు ధారగా కారిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైల్వేశాఖ తీరుపై మండిడుతున్నారు. ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. By Bhavana 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vande Bharat: వందే భారత్ ఆహారంలో బొద్దింక.. సారీ చెప్పిన రైల్వేశాఖ ఇండియాలో వందే భారత్ రైళ్ళకు ప్రత్యేకత ఉంది. అధునాతన హంగులతో ఉండే ఈ ట్రైన్లో సౌకర్యాలు కూడ అలానే ఉంటాయి. అయితే ఇందులో కూడా లోపాలు బయటపడుతున్నాయి. తాజాగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఇచ్చిన ఆహారంలో బొద్దింక వచ్చింది. By Manogna alamuru 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Vande Bharat : వందేభారత్ లో భారీ పేలుడు.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు! వందేభారత్ కు మధ్యప్రదేశ్ లోని మోరెనా జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. మొరెనా స్టేషన్ సమీపంలో వందేభారత్ లో ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. దీంతో రైలు ఒక్కసారిగా నిలిచిపోయింది. By Bhavana 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Vande Bharat: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. తప్పిన పెను ప్రమాదం.! పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్-గయా రైల్వే సెక్షన్ లోని కర్వాండియా రైల్వే స్టేషన్ కు సమీపంలో బనారస్-రాంచీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై కొందరు రాళ్లు రువ్వారు. ఓ కోచ్ కిటికీలు పగిలాయి. ససారం రైల్వే స్టేషన్ దగ్గర్లో ఈ ఘటన జరిగింది. By Bhoomi 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vande Bharat : ఈరోజు నుంచి సికింద్రాబాద్-విశాఖల మధ్య పరుగెట్టనున్న మరో వందే భారత్...! విశాఖ నుంచి సికింద్రాబాద్ కు వందేభారత్ సర్వీసు నడుస్తుంది. శుక్రవారం నుంచి సికింద్రాబాద్- విశాఖ సర్వీసులు ప్రారంభం అవుతాయి.ఈ రైలును సికింద్రాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. By Bhavana 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vande Bharat Train: వందే భారత్ ఫుడ్‌లో బొద్దింక..ఎక్స్‌లో పోస్ట్ చేసిన ప్రయాణికుడు వందే భారత్‌లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి ఇచ్చిన భోజనంలో బొద్దింక కనిపించింది. దీనిపై అతను రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. అదే విషయాన్ని ఎక్స్‌లో కూడా పోస్ట్ చేశారు. By Manogna alamuru 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn