BIG BREAKING: వల్లభనేని వంశీకి బెయిల్.. రేపే విడుదల!
నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ లభించింది. నూజివీడు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటివరకు వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించింది. దీంతో రేపు జిల్లా జైలు నుంచి వంశీ విడుదలయ్యే అవకాశం ఉంది.