Vallabhaneni Vamshi: వల్లభనేని వంశీకి ఏపీ సర్కార్ బిగ్ షాక్.. అక్రమాలపై విచారణకు సిట్!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనపై నమోదైన కేసుల విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ కు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వం వహించనున్నారు.