Hyderabad Rain: హైదరాబాద్‌లో కుండపోతగా వాన.. పలు ప్రాంతాలు జలమయం!
హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, కోఠి, ఉప్పల్, కూకట్ పల్లితోపాటు పలు ప్రాంతాలు జలయమం అయ్యాయి. మరో 2 గంటలపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వానకు తడుస్తూనే గణపతికి పూజలు చేస్తున్నారు భక్తులు.
హైదరాబాదులో దారుణం.. మహిళను కారుతో ఢీ కొట్టి..!
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళను కారుతో ఢీ కొట్టి హత్య చేసిన ఘటన ఉప్పల్ పీఎస్ పరిధిలో జరిగింది. చంద్రమౌళి అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. హత్య చేసిన అనంతరం నిందితుడు నేరుగా పోలీసులకు లొంగిపోయాడు.
Hyderabad metro: హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో బాంబు స్క్వాడ్ తనిఖీలు!
హైదరాబాద్ లోని ఎల్బీనగర్, ఉప్పల్ మెట్రో స్టేషన్ లలో పోలీసులు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఎల్‌అండ్‌ఓ పోలీసులతో కలిసి రాచకొండ పోలీస్ కమిషనరేట్ బృందం ఈ డ్రైవ్ నిర్వహించింది. ప్రజల భద్రతకు మరింత భరోసా ఇవ్వడానికి ఈ డ్రైవ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Telangana: ఉప్పల్-ఘట్కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణంపై కేంద్రం కీలక నిర్ణయం..
ఉప్పల్-ఘట్కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం గతంలో కేటాయించిన కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. కొత్తగా టెండర్లు పిలవాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించినట్లు పేర్కొన్నారు.
Hyderabad: ప్రేమ జంటలే టార్గెట్..రెచ్చిపోతున్న పోకీరీలు
బెదిరించి డబ్బు వసూళ్ళు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు పోకిరీలు. ఉప్పల్ భగాయత్‌లో ఓ ప్రేమజంటను బెదిరించి రూ.3 లక్షలు వసూలు చేశారు. పోకిరీల్లో స్థానిక కార్పొరేటర్ తమ్ముడు ఉన్నట్టు అనుమానం.
SRH Vs LSG: చావో.. రేవో.. ఉప్పల్ లో SRH Vs LSG మధ్య టఫ్ ఫైట్!
ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా ఉప్పల్ వేదికగా SRH Vs LSG మధ్య కీలక పోరు నడుస్తోంది. ప్లేఆఫ్స్ ఆశలు మిగిలివుండాలంటే ఇరుజట్లకు ఈ విజయం తప్పనిసరి కావడంతో చావో.. రేవో అన్నట్లు పోరాడుతున్నాయి.
RCB Vs SRH : నేడు ఉప్పల్ లో టఫ్ ఫైట్.. ప్రాక్టీస్ సెషన్లో మార్మోగిన కోహ్లీ నామస్మరణ!
ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా నేడు ఉప్పల్ వేదికగా బిగ్ మ్యాచ్ జరగనుంది. గురువారం ఏప్రిల్ 25న RCB Vs SRH తలపడనున్నాయి. ఈ సీజన్ లో దారుణంగా విఫలమైన బెంగళూర్ జట్టు 8 మ్యాచ్ ల్లో కేవలం 1 మాత్రమే గెలిచి అట్టడుగు స్థానంలో ఉంది.
Tealngana Crime: ఉప్పల్‌లో యువకుడిపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ఓ యువకుడు బైక్‌పై వెళ్తుండగా అది స్కిడ్ అయింది. బైక్ వెనుకాల వస్తున్న ఆర్టీసీ బస్సు ఆ యువకుడి పైనుంచి దూసుకెళ్లింది. అక్కడికక్కడే వర్షిత్‌రెడ్డి మృతి చెందాడు.
/rtv/media/media_files/2024/11/09/7i2OURRoWmJz0yhiCH3r.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-79.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Crime-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-31-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-24T202700.969.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-5-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-5-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-9-5-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Road-accident-jpg.webp)