IPL: హైదరాబాద్ ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జాయింట్స్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో పవర్ ప్లేలోనే 2 వికెట్లు కొల్పోయింది. దీంతో కెప్టెన్ కేఎల్ రాహుల్, కృణాల్ పాండ్యా ఆచితూచి ఆడుతున్నారు. 8 ఓవర్లు ముగిసేసరికి 45/2 పరుగులు చేసింది.
పూర్తిగా చదవండి..SRH Vs LSG: చావో.. రేవో.. ఉప్పల్ లో SRH Vs LSG మధ్య టఫ్ ఫైట్!
ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా ఉప్పల్ వేదికగా SRH Vs LSG మధ్య కీలక పోరు నడుస్తోంది. ప్లేఆఫ్స్ ఆశలు మిగిలివుండాలంటే ఇరుజట్లకు ఈ విజయం తప్పనిసరి కావడంతో చావో.. రేవో అన్నట్లు పోరాడుతున్నాయి.
Translate this News: