Hyderabad metro: హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లలో బాంబు స్క్వాడ్ తనిఖీలు!

హైదరాబాద్ లోని ఎల్బీనగర్, ఉప్పల్ మెట్రో స్టేషన్ లలో పోలీసులు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఎల్‌అండ్‌ఓ పోలీసులతో కలిసి రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ బృందం ఈ డ్రైవ్ నిర్వహించింది. ప్రజల భద్రతకు మరింత భరోసా ఇవ్వడానికి ఈ డ్రైవ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

New Update
Hyderabad metro: హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లలో బాంబు స్క్వాడ్ తనిఖీలు!

Hyderabad: హైదరాబాద్ లోని ఎల్బీనగర్, ఉప్పల్ మెట్రో స్టేషన్ లలో పోలీసులు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ బృందం ఎల్‌అండ్‌ఓ పోలీసులతో కలిసి మెట్రోస్టేషన్ ప్రాంతాలలో అనుమానాస్పద వస్తువులను కనుగొనడానికి డాగ్‌స్క్వాడ్ నిర్వహించింది. ప్రజల భద్రతకు మరింత భరోసా ఇవ్వడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు