Pooja Pal: సీఎం యోగిని పొగిడి అడ్డంగా బుక్కయిన ఎస్పీ ఎమ్మెల్యే..పార్టీ నుంచి సస్పెండ్
ప్రతిపక్ష ఎమ్మెల్యే అంటే అధికార పక్షం వాళ్ళని తిట్టాలి. అది సీఎం అయినా సరే. కానీ సమాజ్ వాద్ పార్టీ ఎమ్మెల్యే పూజాపాల్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను అసెంబ్లీ లో పొగిడారు. దీని ప్రతిఫలంగా ఆమె పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు.