Pahalgam Terror Attack : భారత్, పాక్ ఉద్రిక్తతలు... ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన..
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం రాజ్యమేలుతోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే అణుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి స్పందించింది.