Union Budget 2026: ఈజీగా అప్పులు, తగ్గనున్న పన్నులతో పాటు.. ఈ కేంద్ర బడ్జెట్లో హైలైట్స్ ఇవే?
2026 ఏడాదికి సంబంధించి ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది. ఈ సారి బడ్జెట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈజీగా అప్పులు, పన్నుల తగ్గింపు వంటి అంశాలు కీలకంగా ఉంటాయని చెబుతున్నారు.
/rtv/media/media_files/2026/01/13/union-budget-2026-01-13-20-12-35.jpg)
/rtv/media/media_files/2025/02/01/HTkkjrXZQL0PAvufYUE1.jpg)
/rtv/media/media_files/2025/05/16/qp42SmwFlI3sQvXGUcP5.jpg)