Russia-Ukraine War: ట్రంప్, జెలెన్స్కీ భేటీకి ముందు ఉక్రెయిన్పై రష్యా దాడి.. ఏడుగురు మృతి
మరికాసేపట్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ కానున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇతర అంశాల గురించి చర్చలు జరపనున్నారు. ట్రంప్ను కలిసేముందు జెలెన్స్కీ ఎక్స్ వేదికగా సంచలన పోస్టు చేశారు.