శ్రీవారి లడ్డూలో పొగాకు పొట్లం... క్లారిటీ ఇచ్చిన TTD
తిరుమల లడ్డులో పొగాకు ప్యాకెట్ వచ్చిందంటూ వైరల్ అవుతున్న వార్తలపై టీటీడీ స్పందించింది. అదంతా ఫేక్ అని స్పష్టం చేసింది. లడ్డూలను వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో తయారు చేస్తారని తెలిపింది.