HYD Accident: హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఫ్లై ఓవర్పై పల్టీలు కొట్టిన కారు!
హైదరాబాద్లోని అత్తాపూర్ పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పిల్లర్ నంబర్ 280 సమీపంలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఓ కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో కారు నడుపుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి.