Elan Musk: ట్రంప్ పై అసహనంగా ఉన్న మస్క్..కారణం ఏంటో తెలుసా!
ఓపెన్ ఏఐ, సాఫ్ట్ బ్యాంక్, ఒరాకిల్ సంయుక్తంగా భారీ కృత్రిమ మేధ ప్రాజెక్టును చేపట్టాయి. కానీ, దీనిపై ట్రంప్ మద్దతుదారుడు, ప్రపంచ కుబెరుడు ఎలాన్ మస్క్ మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఓపెన్ ఏఐ, సాఫ్ట్ బ్యాంక్, ఒరాకిల్ సంయుక్తంగా భారీ కృత్రిమ మేధ ప్రాజెక్టును చేపట్టాయి. కానీ, దీనిపై ట్రంప్ మద్దతుదారుడు, ప్రపంచ కుబెరుడు ఎలాన్ మస్క్ మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ట్రంప్ తీసుకున్న జన్మతః పౌరసత్వ నిర్ణయంపై చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డెమోక్రట్ల పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని వారి న్యాయస్థానాల్లో సవాల్ చేశాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వార్నింగ్ ఇచ్చారు. శాంతి ఒప్పంద చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ చర్చలకు రష్యా రాకుంటే రష్యాపై మరిన్న ఆంక్షలు తప్పవని హెచ్చరించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారందరినీ దేశం నుంచి పంపించేస్తామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా చేయడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం వాటిల్లుతుందని, కార్మికుల కొరత ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అమెరికాకు, తాలిబన్ల మధ్య ఖైదీల మార్పిడికి సంబంధించిన ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో ఖైదీగా ఉన్న అఫ్గాన్ ఫైటర్.. ఖాన్ మహమ్మద్‌ను విడుదల చేస్తే.. తమ వద్ద ఉన్న ఇద్దరు అమెరికా ఖైదీలను విడుదల చేస్తామని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది.
ట్రంప్ అధికారంలోకి వచ్చారు. బిట్ కాయిన్ విలువ అమాంతం పెరిగిపోయింది.డోనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీకి మొదటి నుంచి అనుకూలంగా ఉన్నారు.అంతేకాదు అమెరికాను క్రిప్టో రాజధానిగా మారుస్తానని డోనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. దీంతో బిట్ కాయిన్ ధర భారీగా పెరిగింది.